హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిత్యవసర ధరలు అరికట్టాలని ఐద్వా డిమాండ్

SKLM: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను అరికట్టి, పేద, మధ్యతరగతి ప్రజలకు సరుకులు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు, గ్యాస్ ధరలు అందనంతగా పెరిగిపోయాయన్నారు. ఐద్వా నాయకులు ప్రవీణ, సూరీడమ్మ, గౌరీ, నీలమ్మ, దేవి పాల్గొన్నారు.