హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన కౌన్సిలర్

SRCL: వేములవాడ పట్టణ కేంద్రంలోని 19వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల భవన నిర్మాణ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి శిరీష శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అబ్దుల్ రజాక్, వార్డు అధికారి పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా గృహ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.