హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీజేపీ, బీజేవైఎం నాయకుల అరెస్టు

SRD: విద్యార్థులకు పీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలని BJYM చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను సిర్గాపూర్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో BJP మండల అధ్యక్షులు శంకర్ పాటిల్, మాజీ మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మైనార్టీ మోర్చా కార్యదర్శి MD అలీ ఉన్నారు.