కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు శాంతినగర్ విఠలేశ్వర మందిరం వద్ద ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్ల కోసం అధికారులు సోమవారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి మున్సిపాలిటీ సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు.
తెలంగాణ
నోటీసుల వివరాల సేకరణకు ప్రత్యేక కౌంటర్


