హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై BJP నిరసన

MDCL: అసెంబ్లీ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో ఉంచిందని నేతలు ఆరోపించారు. బకాయిలను వెంటనే విడుదలకు డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. సరూర్‌నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, మల్కాజ్‌గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్‌‌ను అరెస్ట్ చేశారు.