హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల స్కేటర్లకు ఎంపీ ఈటల అభినందనలు

RR: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ బోడుప్పల్‌ (చెంగిచర్ల)కు చెందిన బాల స్కేటర్లు విశ్వంక్‌ తేజ్, ఇషాన్‌ తేజ్‌ను అభినందించారు. ఇప్పటివరకు 60 అవార్డులు సాధించి, పలు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించినందుకు ప్రశంసించారు. ప్రధాని రాష్ట్రీయ బాల పురస్కార్‌-2026కు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుగు సుదర్శన్‌ రెడ్డి పాల్గొన్నారు.