హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి: SP

ADB: జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ తరగతులను ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ ఇవాళ ప్రారంభించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. నిపుణులైన అధ్యాపకులతో నాణ్యమైన బోధన అందించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.