హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'BJP, BRS సభా సమయాన్ని వృధా చేస్తున్నారు'

NLG: ప్రజా సమస్యల పరిష్కారానికి, అర్థవంతమైన చర్చలకు మా ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కానీ అసెంబ్లీలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లక్ష కోట్ల కుంభకోణంపై CBI విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే కేంద్రానికి లేఖ రాసినా ఆ ఎంక్వయిరీ ఏమైందని ప్రశ్నించారు.