WGL: ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. ‘చలో హైదరాబాద్’ను అడ్డుకునేందుకు నర్సంపేటలోని తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతోందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ
అరెస్టులతో గొంతు నొక్కలేరు: రాణా ప్రతాప్ రెడ్డి


