MHBD: జిల్లా వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 8న(రేపు) సెలవు ప్రకటించినట్లు ఛైర్మన్ సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రస్థాయి సదస్సు నేపథ్యంలో దడువాయిల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు మంగళవారం పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావొద్దని సూచించారు. ఈనెల 9న మార్కెట్‌కు తీసుకురావాలని అధికారులు కోరారు.
తెలంగాణ
రేపు వ్యవసాయ మార్కెట్ బంద్


