GDWL: అలంపూర్ మండలంలోని కార్యాలయంలో ఎంపీడీవో చంద్రకళ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. తహశీల్దార్ ప్రభాకర్, ఎంఈఓ అశోక్ కుమార్, వ్యవసాయ అధికారి నాగార్జునరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునేందుకు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ప్రజావాణికి అధికారుల హాజరు


