NLG: పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ మండలం పడమటిపల్లిలో పల్లా నర్సిరెడ్డి మెమోరియల్ సొసైటీ, హైదరాబాద్‌కు చెందిన శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే


