హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోకేశ్వరం మండలంలో బీజేపీ నాయకుల అరెస్ట్

NRML: లోకేశ్వరం బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో మండలానికి చెందిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌తో పాటు, పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో అణచివేయలేరని, హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు.