హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఎక్కడంటే..!

కృష్ణా: బంటుమిల్లి మండలం మచిలీపట్నం– పెడన ప్రధాన రహదారిపై సోమవారం కంటైనర్ బోల్తాపడింది. కంటైనర్‌ టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.