హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అసెంబ్లీకి రండి అంటారు.. వస్తే భయపడుతున్నారు'

HYD: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ MLAలు, MLCలను పోలీసులు అరెస్టు చేశారు. MLA సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీకి రండి అంటారు, అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ వాళ్లు భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేతులు పట్టుకుని లాగారు, వారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని చర్యలు తీసుకోవాలన్నారు.