హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయపడిన జింక పిల్లకు వైద్య చికిత్సలు

SRD: కంగ్టి(M) చౌకన్పల్లి శివారులో నేడు తీవ్రంగా గాయపడిన జింకపిల్లకు ఓ యువకుడు రక్షించాడు. చౌకాన్ పల్లికి చెందిన రాజు పటేల్ సోమవారం ఉదయం పొలానికి వెళ్లగా, మార్గమధ్యలో గాయపడి ఉన్న జింక పిల్లను చూసి వెంటనే కంగ్టి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ LSA వైద్యులు బసవయ్య స్వామి జింక పిల్లకు చికిత్సలు చేశారు.