హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరు టీడీపీ గళం

CTR: టీడీపీ ప్రజాప్రతినిధుల లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వై. మధుసూదన్‌ నాయుడు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చించారు. చంద్రబాబు నాయకత్వంలో పుంగనూరులో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని మధుసూదన్‌ నాయుడు తెలిపారు.