CTR: చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆదర్శ రాజేంద్రన్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS


