NZB: బాలనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 32 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లు క్రీస్తుశేషులు గొలుసుల గంగమని జ్ఞాపకార్థం ఆమె కుమారుడు గొలుసుల నవీన్ అందజేశారు. సర్పంచ్ కొమిరె రాజు నవీన్‌కు గ్రామస్థుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌ల పంపిణీ


