SRPT: హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిరసన దీక్షకు వెళ్లకుండా, ఈరోజు సూర్యాపేటలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పద్మనాభం మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులు పిరికిపంద చర్యలని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆరోపించారు.
తెలంగాణ
బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్


