హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇర్కోడ్ ఐటీఐలో స్పాట్ అడ్మిషన్లు

SDPT: ఇర్కోడ్ ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామానుజ తెలిపారు. పదో తరగతి పాసైన వారు, చదువు ఆపేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 1 గంటలోపు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని నేరుగా కళాశాలకు హాజరుకావాలని కోరారు. నేరుగా వచ్చి ప్రవేశాలు పొందవచ్చు.