PPM: గుమ్మలక్ష్మీపురం మండలం బబ్బిడి, చినవంకదార, లాడ, దబ్బలగూడ గ్రామాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు నరేశ్ ఆధ్వర్యంలో ఆదివారం 'ఇంటి ఇంటికి తెలుగుదేశం' కార్యక్రమం నిర్వహించారు. కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి సూచనల మేరకు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
గుమ్మలక్ష్మీపురంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం


