GNTR: మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో 2 రోజుల లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో కలిసి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరిలో లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్


