హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అసంపూర్తిగా నిలిచిపోయిన హెల్త్ క్లినిక్

W.G: ఉంగుటూరు ఎర్ర చెరువు వద్ద నిర్మించిన YSR హెల్త్ క్లినిక్ భవనం పనులు వైసీపీ ప్రభుత్వంలోనే అసంపూర్తిగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికుల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో ఆగిపోయిన పనులను ప్రభుత్వమైనా పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.