TPT: రాష్ట్ర ప్రభుత్వం 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన జర్నలిస్టులు SEP 28 లోగా దరఖాస్తు చేసుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు రూ.2 లక్షలు, ఇతర విభాగాల అవార్డులకు రూ.1 లక్ష నగదు పురస్కారం అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం


