ప్రకాశం: ఒంగోలులో ఈ నెల 11న ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆయుర్వేద అవగాహనా సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆయుష్ శాఖ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. భ్రమరాంబ తెలిపారు.కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలోని BMR కల్యాణ మండపంలో సాయంత్రం 5 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 11న ఆయుర్వేద వైద్య శిబిరం


