ELR: కొత్త భరోసా పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ 7వ తేదీ నుంచి ప్రారంభమైందని, అర్హులైన వారు తప్పక దరఖాస్తు చేసుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఈ నెల 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి: ఎమ్మెల్యే


