KRNL: ఆస్పరి మండలం జోహారపురంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. 2 కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామస్థులు పంచాయతీకి పన్నులు చెల్లించి కుళాయిలు వేయించుకున్నా ఫలితం లేకపోయింది. పంచాయతీ సెక్రెటరీ విజయరాజుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్
దాహం తీరాలంటే 2 కిలోమీటర్లు వెళ్లాల్సిందే!


