SS: అమరావతిలో ఈ నెల 10, 11వ తేదీల్లో అత్యున్నత కలెక్టర్ల సదస్సు జరగనుంది. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ భేటీలో సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌తో పాటు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా ప్రగతిని కలెక్టర్ సీఎంకు వివరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతికి వెళ్లనున్న జిల్లా కలెక్టర్


