హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే గ్రామీణ తుది ఓటర్ల జాబితా

CTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల తుది ఓటర్ల జాబితాను ఇవాళ అధికారులు ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మార్పులు పూర్తి చేశారు. చిత్తూరు జిల్లాలో 27 మండలాలు, 622 గ్రామపంచాయతీలు, 5,906 వార్డులు, 5,926 పోలింగ్ కేంద్రాలు, మొత్తం ఓటర్లు 10,26,821 మంది ఉండగా, వారిలో పు- 5,07,703, స్త్రీ- 5,19,091, ఇతరులు 27 మంది ఉన్నారు.