VSP: బ్రిటిష్ కాలంలో 1858లో ప్రారంభమై1865లో అధికారిక హోదా పొందిన విశాఖపట్నం మున్సిపాలిటీకి సి.ఎ.క్రెమ్ తొలి ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1979లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కాగా,1981లో ఎన్.ఎస్.ఎన్.రెడ్డి తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం చుట్టుపక్కల ప్రాంతాలను విలీనం చేస్తూ 2005లో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)గా చెందింది.
ఆంధ్రప్రదేశ్
విశాఖ.. మున్సిపాలిటీ నుంచి గ్రేటర్


