NLR: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్మకు ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. స్థానిక సంస్థల ఎన్నికల నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ గా ఆయన్ను నియమించింది. జిల్లాలో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, కూటమి పార్టీలను సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
'పిఠాపురం వర్మకు నెల్లూరు జిల్లా బాధ్యతలు'


