ELR: నూజివీడు ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నాయకులు, అధికారులు సోమవారం అభినందనలు తెలిపారు. నూజివీడు ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షునిగా రుద్రపాటి మాణిక్యాలరావు, కార్యదర్శిగా కిషోర్ బాబు,10 మంది కార్యవర్గ సభ్యులు, గౌరవ సలహాదారులుగా రతీష్, వెంకటేశ్వరరావు, నీలా వన వెంకటేశ్వర్లు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవ ఎన్నికకు పలువురి అభినందనలు


