హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెవెన్యూ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఎన్నిక

KKD: ఏపీ రెవెన్యూ అసోసియేషన్ కాకినాడ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం కాకినాడ రెవెన్యూ అసోసియేషన్ భవనంలో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా సామర్లకోట తహశీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా కృష్ణ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా జేవీఆర్ రమేష్, కె. సాయి కిరణ్, కెఎస్వీ సుబ్బారావు, మహిళా ఉపాధ్యక్షురాలిగా చందన ఎన్నికయ్యారు.