VZM: భోగాపురం మండలం రాజాపులోవ వద్ద సర్వీస్ రోడ్డు, NH అనుసంధాన ప్రాంతాన్ని ఆదివారం ASP సౌమ్యలత, NH 5 PD ప్రభాత్ రంజన్ పరిశీలించారు. ఈ మేరకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమాలోచనలు జరిపారు. వాహనదారులు ఇబ్బందుల దృష్ట్యా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి,ప్రత్యేక చర్యల ప్రణాళిక సిద్ధం చేయాలని GMR హైవే సంస్థకు ASP సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సర్వీసు రోడ్డు పై హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేయాలి'


