KDP: నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని ఐద్వా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు విజయమ్మ, ప్రేమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం ఎన్జీవో హోంలో మాట్లాడుతూ.. ధరల పెరుగుదలతో సామాన్యులు పోషకాహారానికి దూరమవుతున్నారన్నారు. ధరల నియంత్రణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'నిత్యావసర ధరలు తగ్గించాలి'


