హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ

కృష్ణా: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.