ప్రకాశం: చీమకుర్తి పట్టణం ఇసుక వాగు సెంటర్ శివాలయం సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండు వాహనాలు ఒక్కసారిగా ఎదురెదురుగా రావడంతో ఢీ కొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


