హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరకట్నం వేధింపులపై కేసు నమోదు

GNTR: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త మణికంఠ ఈశ్వర్, మామపై కోడలి ఫిర్యాదుతో చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాదిన్నర క్రితం పెళ్లయిన నారాకోడూరుకు చెందిన వీరు, అదనపు కట్నం తేవాలంటూ తనను మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరనారాయణ తెలిపారు.