హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటోని ఢీ కొట్టిన కారు

BPT: వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారి (NH-167A) పై పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం..చీరాల వైపు నుంచి వెళ్తున్న కారు ఆటోను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.