హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చాపరాయిలో ఉపాధికి రెండేళ్ల నిరీక్షణ

ASR: చాపరాయి జలవిహారిలో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో జాప్యం జరుగుతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అభివృద్ధి కమిటీలో గతంలో 10 మంది స్థానికులకు ఉపాధి కల్పించాలని తీర్మానం చేసినప్పటికీ, స్థానికులను కాదని బయటి వ్యక్తులకు అవకాశాలు కల్పించారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్థానికులకు అవకాశం కల్పించాలంటున్నారు.