హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలకడ - పీలేరు మార్గంలో రోడ్డు ప్రమాదం..!

అన్నమయ్య: జిల్లా కలకడ - పీలేరు వెళుతున్న బైక్‌ను మరో బైక్ ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో బన్నీ (18),శ్రీను (20), షారు (20) గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే కలకడ 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రధమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పీలేరుకు తరలించారు.