CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాట్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ పరిసరాల్లో విద్యుత్, ఎలక్ట్రికల్ లైటింగ్, పెయింటింగ్ పనులతో పాటు ఇతర అవసరమైన ఏర్పాట్లను వేగంగా చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకంలో శరవేగంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు


