హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యూకేలో గుంటూరు వాసికి అరుదైన గౌరవం

GNTR: గుంటూరుకు చెందిన చెఫ్ కాంతి కిరణ్ తమ్మా యూకే ప్రతిష్ఠాత్మక 'బీఐహెచ్ స్పాట్‌లైట్ అవార్డ్స్–2026'లో 'చెఫ్ ఆఫ్ ది ఇయర్' ఫైనలిస్ట్‌గా నిలిచారు. బ్రైటన్‌లో 'ది స్పైస్ సర్క్యూట్' ద్వారా ప్రపంచానికి తెలుగు వంటకాలను పరిచయం చేసినందుకు ఆయనకు ఈ గుర్తింపు లభించింది. దీంతో పలువురు ప్రముఖులు ఆయనను అభినందించారు.