హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

GNTR: తాడేపల్లి పరిధిలోని సీతానగరం రైల్వే వంతెనపై సుమారు 35 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని జీఆర్‌పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్సై దీపిక తెలిపారు. రైలు ఢీ కొని మృతి చెందాడా లేక ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.