AKP: పరవాడ JNPCలోని వెలరీ ల్యాబ్ పరిశ్రమలో కెమికల్ డ్రమ్ము నుంచి రసాయనిక చర్యతో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో తాడి గ్రామస్థులు అసౌకర్యానికి గురయ్యారు. పొగను అదుపులోకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ భాస్కరరావు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
పరవాడలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిశ్రమపై కేసు


