హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సినిమాకి వెళ్లి విద్యార్థిని మృతి

GNTR: ఎమ్మిగనూరుకు చెందిన CA విద్యార్థిని కీర్తన (18) బ్రాడీపేటలోని ఓ కాలేజీలో చదువుతోంది. ఆదివారం స్నేహితులతో సినిమాకు వెళ్లిన కీర్తన మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా కిందపడింది. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పెదనాన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పట్టాభిపురం పోలీసులు తెలిపారు.