KRNL: కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నటరాజ నృత్య కళామందిర్ ఆధ్వర్యంలో 200 మంది చిన్నారులు కూచిపూడి, భరత నాట్యం చేశారు. ఈ ప్రదర్శనలు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించాయి. కార్యక్రమంలో గురువు కరీముల్లా, కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, తెలుగు బుక్ ఛైర్మన్ వెంకటాచారి, బీవీరెడ్డి, మహ్మద్‌మియ్యా తదితరలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారుల నాట్యానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు


