NDL: ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీకి నేటి నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంజామల ఎంపీడీవో సాల్మన్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆధార్, రేషన్ కార్డు, సంబంధిత ధ్రువపత్రాలతో స్వర్ణ గ్రామం(సచివాలయం)లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం


