VSP: ‘బిగ్ బాస్ తెలుగు సీజన్-10’ మెయిన్ హౌస్‌లోకి విశాఖ యువతి శివసృష్టి వ్యాకరణం అడుగుపెట్టారు. ‘అగ్నిపరీక్ష’ షోలో అద్భుత ప్రదర్శనతో టాప్-15లో నిలిచిన ఆమె, నిన్న స్టన్నింగ్ లుక్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. “ఇప్పటి వరకు నా అందమైన అవతారం చూశారు.. హౌస్‌లో చాలా అవతారాలు చూస్తారు” అంటూ తనదైన శైలిలో ఇంట్రో ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బిగ్‌బాస్ హౌస్‌లోకి విశాఖ అమ్మాయి


